Explore Incredible India, God Is and more!

1- క.|| శ్రీకంఠచాప ఖండన! పాకారిప్రముఖ వినుత భండన! విలస| త్కాకుత్స్థవంశమండన! రాకేందు యశోవిశాల! రామనృపాలా||  	శ్రీరామచంద్ర ప్రభు! నీవు శివధనుస్సు విరిచిన మొనగాడవు. ఇంద్రుడు మొదలైన వారు కీర్తించేలా యుద్దం చేసిన వాడవు. ప్రసిద్దమైన కాకుత్స్థ వంశానికి అలంకారమైన వాడవు. పూర్ణచంద్రుని లాంటి కీర్తి మెండుగా వ్యాపించిన వాడవు. ప్రజలకి ఆనందం పంచే మహారాజువి.||

God is the Most Magnanimous

అంధకారవైరి యపరాద్రి కవ్వలఁ| జనిన నంధ మయిన జగము భంగి| నిన్నుఁ గానకున్న నీరజలోచన!| యంధతమస మతుల మగుదు మయ్య.||           శ్రీకృష్ణుడు హస్తినాపురం నుండి ద్వారకానగరానికి తిరిగి వచ్చాడు. ఆత్మీయ పౌరులు స్వాగతిస్తూ పలుకుతున్నారు – సూర్యభగవానుడు పశ్చిమ పర్వతం చాటుకు పోయి నప్పుడు జగత్తు అంతా అంధకార బంధుర మైనట్లు నీవు కానరాకుంటే, మేము కటిక చీకటిలో పడి కొట్టుమిట్టాడు తుంటాము.||

@Wereldpics: Diwali Night (Lichtjesfeest), India.  Nationale feestdag India vanuit de ruimte gefotografeerd.

Earth Pictures ‏ NASA released a satellite image of India from the evening of the festive holiday of Diwali, the celebration of lights

పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం: క్షీరసాగరమథనం – కదలం బాఱవు

పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం: క్షీరసాగరమథనం – అగ్నిహోత్రి యనుచు

తెలుగు భాగవత తేనె సోనలు – 201 జనకసుతాహృచ్చోరా

శ్రీకర! పరిశోషిత ర | త్నాకర! కమనీయగుణగణాకర! కారు| ణ్యాకర! భీకరశర ధా| రాకంపితదానవేంద్ర! రామనరేంద్రా||       	శ్రీరామచంద్రప్రభు! సకల సంపదలను కలుగజేసేవాడ! సముద్రాన్ని ఇంకింప జేసిన మహాశక్తిశాలి! మనోహరమైన గుణగణాలకు నిలయమా! దయాసాగరా! భయంకర మైన బాణపరంపరలతో రాక్షసులను కంపింపజేసిన వాడ! నీకు వందనములు.||       	దశమస్కంధ ఉత్తరభాగం ఆరంభంలోని ప్రార్థన పద్యమిది|| ~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం: క్షీరసాగరమథనం – శిక్షింతు హాలహలమును

తెలుగు భాగవత తేనె సోనలు – 284// 11-15-క.// తరణంబులు భవజలధికి/ హరణంబులు దురితలతల కాగమముల కా/ భరణంబు లార్తజనులకు/ శరణంబులు, నీదు దివ్యచరణంబు లిలన్‌.// 11-15-ka.// taraNaMbulu bhavajaladhiki// haraNaMbulu duritalatala kaagamamula kaa/ bharaNaMbu laartajanulaku/ SaraNaMbulu, needu divyacharaNaMbu leelan.//

The Biggest Curses in Hindu Mythology

Pinterest
Search